Nimmakayala Chinarajappa Interview | ఉభయ గోదావరిలో కూటమిదే క్లీన్ స్వీప్ | ABP Desam
పెద్దాపురంలో పదేళ్లుగా ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన తనపై ఇంకా స్థానికేతరుడు ముద్ర వేయటం కామెడీగా ఉందన్నారు మాజీ హోంమంత్రి, టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప. ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి ఎలా క్లీన్ స్వీప్ చేయనుందో ఈ ఇంటర్వ్యూలో వివరించారు చూసేయండి.