NewJersey TDP Car Rally:అమెరికాలో టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| ABP Desam
TDP 40th Foundation Day ను NRI TDP ఘనంగా నిర్వహిస్తోంది. New Jersey Yellow Ferari లతో టీడీపీ అభిమానులు ర్యాలీని నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.