New GO for cinema Ticket Rates in Andhra Pradesh: ఏపీలో మూవీ టికెట్ రేట్లకు కొత్త జీవో | ABP Desam
Andhra Pradeshలో Cinema Shooting చేస్తే Bumper Offer సర్కార్ ప్రకటించింది. మొత్తం సినిమా చిత్రీకరణలో 20 శాతం నిర్మాణం, ఏపీలో చేసినట్లైతే టిక్కెట్ ధరలు పది రోజుల పాటు పెంచుకోవచ్చని ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన GOలో ఈ వివరాలు వెల్లడించింది..