Nellore Cannabis: గంజాయి రవాణా చేస్తున్న విద్యార్థులు అరెస్ట్
Continues below advertisement
నెల్లూరు జిల్లా కావలిలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు డిగ్రీ, బీటెక్ డిస్ కంటిన్యూ చేసిన విద్యార్థులుగా గుర్తించారు. వీరితో పాటు ఉండే మరొకరి కోసం గాలిస్తున్నారు.
Continues below advertisement