YCP Leader Summoned For SEB Enquiry: చీప్ లిక్కర్ కేసులో విచారణకు పిలిపించిన SEB అధికారులు| ABP Desam
2014లో నమోదైన చీప్ లిక్కర్ కేసుకు సంబంధించి నెల్లూరు వైసీపీ నాయకుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని SEB అధికారులు విచారణకు పిలిపించారు. అయితే కాసేపటికే అలాంటిదేం లేదని చెప్పి పంపేశారు. దీంతో ఆయన మరింత ఆగ్రహించారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయిస్తానన్నారు.