Vegetables Decoration In Nellore Temple: ఆషాఢ మాసం సందర్భంగా ఘనంగా శాకంబరి ఉత్సవాలు| ABP Desam
నెల్లూరులోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుమారు 2 వేల కిలోల కూరగాయలతో అలంకరించారు.