Nellore సండే బజార్ లో..పోలీసుల ఎదుటే ఇరు వర్గాల కొట్లాట | ABP Desam

నెల్లూరులోని సండే మార్కెట్ లో తమిళనాడుకు చెందినవారు షాపులు ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఇక్కడ ఓ షాపు అమ్మకం విషయంలో వివాదం తలెత్తింది. అది దాడుల వరకు వెళ్లింది. కర్రలు, మారణాయుధాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola