నెల్లూరులో 150 రకాల చేపలు.. టన్నెల్ అక్వేరియం| DNN | ABP Desam
Continues below advertisement
ఇక్కడ 150 రకాల చేపల్ని ఒకేసారి ప్రదర్శనకు పెట్టారు. అది కూడా టన్నెల్ లాంటి నిర్మాణంలో చేపలు మనపైనుంచి కదులుతున్నట్టు, మన పక్కనుంచి వెళ్తున్నట్టు ఉన్న అనుభూతిని కలిగిస్తూ నెల్లూరీయులకు సరికొత్త అనుభూతి మిగిల్చేందుకు ఈ ఎగ్జిబిషన్ పెట్టారు.
Continues below advertisement