Theft in Nellore Court: కోర్టులోనే చోరీ.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవుతారు | ABP Desam
ABP Desam
Updated at:
15 Apr 2022 05:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNellore Magistrate Court లో దొంగతనం జరిగింది. ఓ కీలక కేసులో సాక్ష్యాధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్టు తెలుస్తోంది.