X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Nellore: 418 కేజీల వెండితో సీఎం జగన్ చిత్రపటం...

By : ABP Desam | Updated : 08 Oct 2021 01:15 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఆ పార్టీ నాయకులు రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎప్పుడూ జగన్ ఫొటో ఉన్న ఉంగరాన్ని వేలికి ధరిస్తారు, ఇటీవల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జగన్ నవరత్నాలకు గుర్తుగా గుడినే కట్టించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ 418 కేజీల వెండి పట్టీలతో జగన్ చిత్ర పటాన్ని తయారు చేయించారు. ఆయనపై తనకున్న అభిమానాన్ని అలా చాటుకున్నారు.

సంబంధిత వీడియోలు

Anil Kumar Yadav: ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది..

Anil Kumar Yadav: ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది..

Nellore: నెల్లూరులో కూడా నేతలను ముందుగానే అరెస్టు చేసిన పోలీసులు

Nellore: నెల్లూరులో కూడా నేతలను ముందుగానే అరెస్టు చేసిన పోలీసులు

Nellore TDP Leaders Arrest : నెల్లూరులో టీడీపీ నేతల నిరసన.. లాక్కెళ్లి అరెస్ట్‌లు

Nellore TDP Leaders Arrest : నెల్లూరులో టీడీపీ నేతల నిరసన.. లాక్కెళ్లి అరెస్ట్‌లు

TDP VS YSRCP : సీఎం జగన్‌ను దూషిస్తే ఎంతకైనా తెగిస్తామంటున్నారు వైసీపీ లీడర్లు

TDP VS YSRCP : సీఎం జగన్‌ను దూషిస్తే ఎంతకైనా తెగిస్తామంటున్నారు వైసీపీ లీడర్లు

YCP Leaders : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటిపై సొంతపార్టీ నేతలే ఆరోపణలు

YCP Leaders : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటిపై సొంతపార్టీ నేతలే ఆరోపణలు
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

Tdp Vs Ysrcp: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం

Tdp Vs Ysrcp: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం

Zika Virus In UP: యూపీలో తొలి జికా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు.. స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు

Zika Virus In UP: యూపీలో తొలి జికా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు.. స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు