Nellore: నేను బతికున్నానని చెప్పండయ్యా.. రెవెన్యూ ఆఫీస్ వద్ద
Continues below advertisement
తను బతికుండాగనే చనిపోయానని రికార్డులేంటని నిలదీస్తున్నాడో రైతు. బతికున్నావని పత్రాలు తీసుకురమ్మంటూ అధికారుల సమాధానం చెప్తుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆఫీసు ఆవరణలోనే బైఠాయించాడు. వెళ్లి వచ్చేవారిని బతికే ఉన్నానా అని అడుగుతున్న కమల్ సాహెబ్ పరిస్థితి నిజంగా దారణం.
Continues below advertisement