Raveendra Reedy Challenged Mekapti Family: ఆత్మకూరు ఉపఎన్నికల్లో కచ్చితంగా పోటీచేస్తా..!| ABP Desam
ABP Desam
Updated at:
03 Apr 2022 10:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNellore District Politics లో అనుకోని మలుపు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణంతో అక్కడ జరగబోయే ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు రవీంద్రారెడ్డి ప్రకటించారు. బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాననడటం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.