Ramayapatnam Port Aerial View: రామాయపట్నం పోర్టు పనులకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన| ABP Desam
Continues below advertisement
నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. మూడేళ్లల్లో తొలి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Continues below advertisement