నింగిలోకి పీఎస్ఎల్వీ సి-52 రాకెట్
Continues below advertisement
ఈ ఏడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO తొలి ప్రయోగం మొదలైంది. సరిగ్గా 5 గంటల 59 నిముషాలకు Nellore జిల్లా sriharikotaలోని SHAR అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-52 రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగికెగిసింది. ఈ నెల 13వ తేదీ వేకువజామున 4.29 గంటలకు Countdown ప్రారంభం కాగా.. నిరంతరాయంగా 25 గంటల 30నిముషాలపాటు కౌంట్ డౌన్ కొనసాగింది. పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది.
Continues below advertisement
Tags :
ISRO ISRO News Pslv C52 Pslv Rocket Isro New Rocket Launch Pslv New Rocket Rocket Launch India Successful Sriharikota Space Centre Shan Space Centre Nellore Space Centre