Nellore YCP Politics : నెల్లూరు వైసీపీలో రెబల్ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి..? | ABP Desam
2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10కి 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాలు కూడా ఫ్యాన్ పార్టీ సొంతమయ్యాయి. మరి ఇంతటి ఘన విజయం జ్ఞాపకాలన్నీ మూడేళ్ల తర్వాత అలాగే ఉన్నాయా..? ప్రస్తుతం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి..? అలకలున్నాయా.? అసంతృప్తులున్నారా..? అసలేం జరుగుతోంది...ఇప్పుడిదే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్...