తెలుగుకు ఇంత చరిత్ర ఉందా..? | DNN | ABP Desam
తెలుగు అనేది ఒక భాష మాత్రమే కాదు, ఒక జాతి వారసత్వ సంపద. తెలుగు భాషకోసం, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటడంకోసం, తెలుగు భాషలో అరుదైన సాహితి సంపదను డిజిటలైజేషన్ చేసి ముందు తరాలకు అందించడం కోసం ఏర్పడిన కేంద్రం నెల్లూరులో ఉంది.