Nellore NTR Statue Dividers : డివైడర్ ను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు | ABP Desam
ABP Desam
Updated at:
27 Jun 2022 03:58 PM (IST)
నెల్లూరులో ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డుగా డివైడర్ కడుతున్నారంటూ.. టీడీపీ నేతలు . కడుతున్న డివైడర్ ని తొలగించారు. సిమెంట్ రాళ్లను తోసేశారు. అధికారులు అడ్డుకున్నా, పోలీసులు వారించినా వారు వినలేదు.