Nellore Navratri Utsavalu: నెల్లూరులో అందంగా అమ్మవారి అలంకరణ

Continues below advertisement

నెల్లూరులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఓ జ్యువెలరీ షాపు సౌజన్యంతో.... అమ్మవారిని 80 కిలోల బంగారంతో అలంకరించారు. నెక్లెస్ లు, బ్రేస్ లెట్ లు, చైన్లు, గాజులు.... ఇలా ఎన్నెన్నో ఆభరణాలు. ఈ రకమైన అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram