Nellore Mypadu beach ఫుడ్.. చేపల ఫ్రై | DNN | ABP Desam
సముద్రపు అలలతో ఆడుకునేందుకు, ఇసుక తిన్నెల్లో సేదతీరేందుకు బీచ్ కు వెళ్తుంటారు చాలామంది. నెల్లూరులో వీటితోపాటు మంచి సీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. నెల్లూరు మైపాడుతీరంలోని బీచ్ లో చేపల ఫ్రై చాలా ఫేమస్.