Nellore Mallikharjuna : దివ్యాంగుడైనా ఆత్మవిశ్వాసంతో పోరాడుతున్న మల్లిఖార్జున | DNN | ABP Desam
మల్లిఖార్జున్ లా చాలా మంది ఉండొచ్చు. కానీ మల్లిఖార్జున్ కాన్ఫిడెన్స్ మాత్రం అన్ స్టాపబుల్. చేతుల్లేవు అనే మాటే కానీ డ్రైవింగ్ చేయగలడు. ఇదిగో ఇలా ఆటోను నడపగలడు. అంతే కాదు పొలాల్లో ట్రాక్టర్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాడు