Nellore: అమ్మవారి ఆలయం నిండా గోరింటాకు | ABP Desam
ఆకు పూజ అంటే ఎక్కడైనా తమలపాకులు లేదా తులసి ఆకులతో చేస్తారు. ఆలయంలో తోరణాలు మామిడి ఆకులతో కడతారు. కానీ నెల్లూరులో మాత్రం అమ్మవారి ఆలయాన్ని గోరింటాకుతో నింపేశారు భక్తులు.