
MLA Kotamreddy Fires On Police: పోలీసులపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Continues below advertisement
తనను హౌస్ అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిప్పులు చెరిగారు. నోటీసులు లేకుండా ఎందుకు వచ్చారంటూ దబాయించారు.
Continues below advertisement