MLA Interesting Comments: తాను కాకుండా పోటీ చేసేది ఎవరని ఎమ్మెల్యే మేకపాటి సవాల్ | DNN | ABP Desam

Continues below advertisement

నెల్లూరు జిల్లా జలదంకిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నియోజకవర్గంలో తను కాకుండా పోటీ చేసేవారే లేరన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram