Mekapati Vikram reddy Interview : ఉపఎన్నిక విజయం తర్వాత ఏబీపీతో మాట్లాడిన విక్రమ్ రెడ్డి | ABP Desam
ABP Desam
Updated at:
26 Jun 2022 03:41 PM (IST)
ఉపఎన్నిక విజయం తర్వాత ఏబీపీ దేశంతో Mekapati Vikram reddy మాట్లాడారు. ఆత్మకూరు ఉపఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థిపై 82 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.