Kotamreddy Sridhar Reddy Viral Audio: కోటంరెడ్డి ఆడియో అంటూ వైరల్ అవుతున్న క్లిప్
ABP Desam
Updated at:
31 Jan 2023 05:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో అంటూ ఓ క్లిప్ వైరల్ అవుతోంది. అందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానన్నారు.