Kakani Govardhan Reddy On Kotamreddy Sridhar Reddy Phone Tapping: కోటంరెడ్డి వ్యవహారంపై స్పందన
Continues below advertisement
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కాకాణి స్పందించారు. పార్టీలో ఎలాంటి ఇబ్బందులూ లేవని, కోటంరెడ్డితో ఇంతదాకా మాట్లాడలేదన్నారు.
Continues below advertisement
Tags :
ANDHRA PRADESH Nellore Kakani Govardhan Reddy Ysrcp Nellore Politics Kotamreddy Sridhar Reddy Abp Desam Telugu News