Jr NTR Fans Go Crazy in Nellore | RRR Movie | S-2 Theatre దగ్గర వేరేే లెవెల్ రచ్చ | ABP Desam
ABP Desam
Updated at:
25 Mar 2022 08:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRRR సందడి తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా లేదు. థియేటర్ల వద్ద హంగామా మారుమోగిపోతోంది. Special Shows, Benefit Shows కోస Jr NTR, Ramcharan ఫ్యాన్స్ తరలివస్తున్నారు. Nellore S-2 థియేటర్ వద్ద NTR టీ షర్టులతో తారక్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. బాబులకే బాబు తారక్ బాబు అంటూ స్లోగన్లు చేశారు. పటాసులు పేల్చి పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.