Fake Currency Notes Gang Arrested : డీజే టిల్లు ఐడియాతో ఫేక్ కరెన్సీ- నెల్లూరులో చిక్కిన గ్యాంగ్
Nellore జిల్లా పోలీసులు Fake Currency ముఠాను పట్టుకున్నారు. 200, 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను ASP ప్రసాద్ వెల్లడించారు. లక్షా 47 వేల రూపాయల విలువైన దొంగనోట్లు స్వాధీనం చేసుుకున్నామని తెలిపారు.
Tags :
Fake Currency Notes Fake Currency In Nellore Nellore Fake Currency Gang Busted Fake Currency Gang In Nellore