Atmakuru Bye Election Arrangements: ఆత్మకూరు ఉపఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష | ABP Desam
Nellore జిల్లా Atmakuru నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగబోతున్న సందర్భంగా జిల్లా మొత్తం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జూన్ 28 వరకు ఇది ఉండబోతోంది. కలెక్టర్ చక్రధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లను మీడియాకు వివరించారు.