Atmakur Bypoll : ఆత్మకూరులో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్సెస్ పోలీస్ | ABP Desam
Continues below advertisement
ఆత్మకూరులో ఉపఎన్నిక పోలింగ్ రోజు వివాదం నెలకొంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి తూమాటి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Continues below advertisement