Anil Kumar Yadav : నమ్మకం ఉంటేనే వెన్నుపోటు పొడుస్తారు! | Nellore News | ABP Desam
Continues below advertisement
AP మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఎవరైనా రాజకీయంగా వెన్నుపోటు పొడిచారా..? పదవినుంచి దిగిపోయిన తర్వాత ఆయనకు ఎవరైనా దూరమయ్యారా..? అనిల్ వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. పదవిలో ఉన్నప్పుడు ఒకలా, పదవి పోయిన తర్వాత ఒకలా కొంతమంది ఉంటారని అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు.
Continues below advertisement
Tags :
AP Politics Andhra Pradesh News Andhra Pradesh Politics Anil Kumar Yadav Anil Kumar Yadav On Ap Politics