Anil Kumar Yadav Clarifies on the Rift: నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ అంటున్న అనిల్ కుమార్ యాదవ్

Continues below advertisement

Nellore లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒక్కటే వర్గమని స్పష్టం చేశారు. మంత్రి పదవి పోయినందుకు బాధ లేనే లేదని స్పష్టం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram