Neelapalli Neela kanteswara Temple: నీలపల్లి నీలకంఠేశ్వరాలయంలో ఒరిగిన ధ్వజస్తంభం| ABP Desam

Kakidnada జిల్లా Tallarevu మండలం Neelapalli గ్రామంలో Neelakanteswara ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయ పున ప్రతిష్ఠ సమయంలో ధ్వజస్తంభం ఓ వైపునకు ఒరిగిపోయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola