ఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ ప్రభుత్వమే

Continues below advertisement

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎన్ఐడీఎం స్థాపనలో NDA  పివర్టన్: కేంద్ర సహకారంతో పూర్తి, ఆంధ్రప్రదేశ్‌కి గర్వకారణం

ఎన్డీఆర్‌ఎఫ్‌ (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం), ఎన్ఐడీఎం (జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ) కోసం భూములను తెలుగుదేశం పార్టీ తన అధికారంలో ఉన్నప్పుడు కేటాయించింది. నేడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సంస్థల నిర్మాణం పూర్తి చేయడం గర్వకారణంగా మారింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ కేంద్రాలను ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్‌కు మరింత గౌరవాన్నిచ్చింది. 

విపత్తుల సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ అనేక లక్షల మందిని కాపాడి ప్రశంసలు అందుకుంది. మన దేశమే కాకుండా జపాన్, నేపాల్, టర్కీ డిజాస్టర్ వచ్చినప్పుడు సేవలందించిన ఘనత ఈ ఎన్డీఆర్‌ఎఫ్‌ కి దక్కుతుంది. అలాంటి మహత్తరమైన సంస్థలు మన రాష్ట్రంలో ఉండటం మనకందరికీ గర్వకారణం. ఇవి విపత్తులను ఎదుర్కోవడంలో మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో తగిన ప్రతిస్పందనకారులను శిక్షణ ఇచ్చేందుకు కూడా ఉపయోగపడతాయి. ప్రజల భద్రతపై మన రాష్ట్రం పెట్టే ప్రాధాన్యతను ఈ కార్యాచరణ స్పష్టం చేస్తుంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola