Nara Lokesh Yuvagalam Resumed : రేపటి నుంచి యువగళం పాదయాత్ర పున:ప్రారంభం | ABP Desam
Continues below advertisement
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పున: ప్రారంభం అవుతోంది. రాజోలు మండలం పొడలాడ గ్రామంలో 78 రోజులు క్రితం చంద్రబాబు అరెస్ట్ కారణంగా నిలిచిన యువగళం పాదయాత్ర అక్కడి నుంచే ప్రారంభం అవుతోంది. మరిన్ని వివరాలు ఈ వీడియోలో.
Continues below advertisement