Nara Lokesh Yuvagalam Padaytra | వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు | ABP Desam
నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది.