Nara Lokesh Yuvagalam Padayatra |పులివెందులలో పోటీ చేస్తున్న జగన్ కు..నారా లోకేశ్ కౌంటర్ | ABP Desam
Continues below advertisement
కుప్పంలో పోటీ చేయవచ్చు కానీ, అలా కాకుండా టీడీపీ ఎప్పుడు గెలవని స్థానంలో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే అసలైన విజయమని నారా లోకేశ్ అన్నారు. ఈ సారి కూడా మంగళగిరి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Continues below advertisement