Nara Lokesh Yuvagalam Padayatra | కార్యకర్తలతో కలిసి మిర్చి బజ్జీ తిన్న నారా లోకేశ్ | ABP Desam

Continues below advertisement

యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ ఓ మిర్చి బజ్జీల బండి దగ్గర ఆగారు. భర్తను కోల్పోయి టిఫిన్ బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న మహిళను ఆప్యాయంగా పలుకరించి.. ఆ కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram