Nara Lokesh Yuvagalam Closing Meeting: యువగళం ముగింపునకు విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
Continues below advertisement
యువగళం ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర మధ్య ప్రాంతమైన విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ స్టేజే ఓ రికార్డు సృష్టించబోతోందని టీడీపీ నాయకులు అంటున్నారు.
Continues below advertisement