Nara Lokesh With Kid At Mangalagiri: పిల్లాడ్ని దగ్గరికి పిలిచి మాట్లాడిన నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ఇవాళ మంగళగిరి నియోజకవర్గ పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అక్కడ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.