Nara Lokesh vs Gudivada Amarnath : గిఫ్టులు పంచుకున్న లోకేశ్, మంత్రి గుడివాడ అమర్ నాథ్ | ABP Desam

Continues below advertisement

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఒకరికొకరు బహుమతులు పంపించుకున్నారు. శంఖారావం సభ నుంచి లోకేశ్ మంత్రి అమర్ నాథ్ కోసం కోడిగుడ్డు గిఫ్ట్ పంపితే..అమర్ నాథ్ లోకేశ్ కోసం ఓ పిడతలో ముద్ద పప్పు పార్సెల్ చేయించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram