Nara Lokesh Vinukonda Yuvagalam Drone Visuals : పల్నాడుజిల్లాలో యువగళానికి అపూర్వస్వాగతం | ABP Desam
పల్నాడు జిల్లాలో నారాలోకేశ్ యువగళం పాదయాత్రకు అపూర్వస్వాగతం లభించింది. ప్రకాశం జిల్లాలో పాదయాత్రను ముగించుకుని వినుకొండ చేరుకున్న నారా లోకేశ్ కు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.