Nara Lokesh - Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కిన నారా లోకేశ్

చూశారు కదా..! పవన్ కల్యాణ్ వద్దంటున్నా సరే నారా లోకేశ్ ఎంతో గౌరవంగా ఆయన కాళ్లు మొక్కారు. ప్రస్తుతం ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం ఉదయం ప్రధాని మోదీ, ఇతర అగ్రనేతల సమక్షంలో చంద్రబాబు నాయుడు నాల్గొవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతంరం..పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం తరువాత తన అన్న చిరంజీవి కాళ్లు మొక్కారు. నారా లోకేశ్ కూడా తన ప్రమాణస్వీకారం తరువాత ప్రధాని మోదీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. ఆయన వద్దని సున్నితంగా తిరస్కరించారు. అనంతరం..పవన్ కల్యాణ్ వైపు వచ్చిన లోకేశ్.. పవన్ కాళ్లకు నమస్కరించారు. దీంతో..పవన్ లోకేశ్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు.

చూశారు కదా..! పవన్ కల్యాణ్ వద్దంటున్నా సరే నారా లోకేశ్ ఎంతో గౌరవంగా ఆయన కాళ్లు మొక్కారు. ప్రస్తుతం ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం ఉదయం ప్రధాని మోదీ, ఇతర అగ్రనేతల సమక్షంలో చంద్రబాబు నాయుడు నాల్గొవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola