Nara Lokesh Satires On CM Jagan And TTD: భక్తులకు కర్రలు ఇస్తామనడంపై లోకేష్ సెటైర్లు
గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్.... తిరుమల నడకమార్గంలో భక్తులకు కర్రలు ఇస్తామన్న టీటీడీ నిర్ణయంపై సెటైర్లు వేశారు. దానికి సైకో కర్రల పథకం అనే పేరు కూడా పెట్టారు.