Nara Lokesh on Pawan Kalyan Support : చంద్రబాబు అరెస్ట్ పై పవన్ స్పందించిన విధానం | ABP Desam
Continues below advertisement
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో నారా లోకేష్ ఒంటరి వారు అయ్యారా. ఈ ప్రశ్నే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ట్రెండింగ్ క్వశ్చన్. ఇదే ప్రశ్న ను నారా లోకేష్ ప్రెస్ మీట్ లో ఏబీపీ దేశం లోకేశ్ ను అడిగింది.
Continues below advertisement