Nara Lokesh on Nandamuri Balakrishna | హిందూపురం శంఖారావంలో బాలకృష్ణపై నారా లోకేశ్ | ABP Desam
హిందూపురంలో నందమూరి బాలకృష్ణను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించి హ్యాట్రిక్ కొట్టేలా చేయాలని నారా లోకేశ్ కోరారు. హిందూపురంలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేశ్...హిందూ పురం అభివృద్ధి కోసం బాలకృష్ణ చాలా చేశారన్నారు.