Nara Lokesh on Jr NTR : యువగళం యువతముఖాముఖిలో నారా లోకేష్ ప్రకటన | ABP Desam
జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. తిరుపతిలో యువగళం పాదయాత్ర సందర్భంగా యువతతో నిర్వహించిన ముఖాముఖిలో యంగ్ స్టర్స్ అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానాలిచ్చారు.