Nara Lokesh On CM Ys Jagan : నంద్యాల సభలో సీఎం జగన్ పై నారా లోకేష్ కౌంటర్లు | ABP Desam

 యువగళం పాదయాత్రలో నంద్యాలలో నిర్వహించిన సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సీఎం జగన్ పై కౌంటర్లు విసిరారు. ఈ మధ్య జగన్ జబర్దస్త్ కామెడీ చేస్తున్నారన్న లోకేష్..అసలు ఆయన ఎలా పేదవాడు అవుతాడంటూ జగన్ ఆస్తులను చదివి వినిపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola