యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ సీఎం జగన్ పై మండిపడ్డారు. అమ్మలాంటి అమరావతిని నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు.