Nara Lokesh on CID Enquiry : సీఐడీ విచారణ తర్వాత మీడియాతో నారా లోకేష్ | ABP Desam
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణ తర్వాత నారా లోకేష్ మీడియా తో మాట్లాడారు. గూగుల్ లో కొడితే తెలిసే ప్రశ్నలను సీఐడీ వాళ్లు అడిగారన్నారు లోకేష్.